బలగం టివి, సిరిసిల్ల
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రపేట లో పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల మూల్యాంకనానికి సంబంధించిన మార్కుల రికార్డులని టీం లీడర్ లకావత్ మోతిలాల్ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది..రికార్డులను పరిశీలించిన బృందం సంతృప్తిని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో టీం సభ్యులు పాకాల శంకర్ గౌడ్ మల్లారపు పురుషోత్తమ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్, సబ్జెక్టు టీచర్లు పాల్గొన్నారు.