నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్యాక్స్ చైర్మన్ .ఎంపీటీసీ

0
202

బలగం టివి,  ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మరియు ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ నర్సింలు, పందిర్ల నాగరాణి పరశురాములు మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, బాల్ రెడ్డి పంచాయితీ కార్యదర్శి దేవరాజు గారు తో పాటు ఎలగందుల నరసింహులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here