బలగం టివి,
అప్పుల బాధతో ఆత్మ హత్యకు గురి అయిన బత్తుల రాజు కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట పూర్వపు 1994-95 SSC విద్యార్థుల (బాల్యమిత్ర ఫౌండేషన్) తరపున రూ,, 5,000-/ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు చందుపట్ల లక్ష్మా రెడ్డీ , రావుల ఎల్లారెడ్డి, నేవురి రామేశ్వర్ రెడ్డీ, కుంబాల తిరుపతి రెడ్డి (ఆవునూర్ గ్రామస్థులు), బండి సత్యనారాయణ, గ్రామస్తులు సౌల్ల క్రాంతి కుమార్, ప్యారం రాంబాబు లు పాల్గొన్నారు