జాతీయ యువజన ఉత్సవాల పోటీలకు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని C భార్గవి ఎంపిక

0
118

బలగం టీవి ,

  • అభినందించిన ప్రిన్సిపాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా నెహ్రూ యువ కేంద్రం వారు నిర్వహించిన యువజనోత్సవాలల్లో భాగముగా తంగల్లపల్లి గిరిజన గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని C భార్గవి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక అయ్యి 5/1/2024 వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో భాగంగా హస్తకళా నైపుణ్యాలు విభాగం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి , మహారాష్ట్ర నాషిక్ లో జరగబోవు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు గాను,కళాశాల ప్రిన్సిపల్ K రజనీ మరియు ఉపాధ్యాయ బృందం హర్షించి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here