బలగం టివి, రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాలనుండి గిరిజన సంఘం నాయకులు వచ్చి జిల్లా నూతన కమిటీని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి ఎన్నికలో గూగులోత్ సురేష్ నాయక్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా నరేష్ నాయక్ ఎన్నిక కావడం జరిగింది.