బలగం టివి , తంగళ్లపల్లి
ఫ్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నందిని నగర్ లో ఎమ్మెల్యే కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బండి దేవేందర్ యాదవ్ కు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,మాజీ టెక్స్ టైల్ పవర్లూమ్ చైర్మన్ గూడూరు ప్రవీణ్,మోతే మహేష్ యాదవ్,ఆత్మకూరి చంటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.