బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ (ఆమ్లెట్ గ్రామం రేగుల పల్లి) బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వల్లకొండ భూంరెడ్డి తండ్రి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ మండల కో-ఆఫ్షన్ మెంబర్ మహ్మద్ ఆజ్జూ, మాజీ సర్పంచ్ లు చిందం రమేష్, శంకరయ్య, గుంటి శంకర్, అరె రాజు, సోషల్ మీడియా కన్వీనర్ కమల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.