బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపపల్లి మండలంలోని కోరెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రోమాల రవీందర్ కుమారుడు రోమాల క్రాంతికి ఇటీవల ఆపరేషన్ కాగా ఆయనను మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కోరేం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.