బలగం టివి, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు ఈదుగురాళ్ల సంతోష్ గారి సోదరుడు నరేందర్ గౌడ్- లయశ్రీ ల వివాహం జరుగగా నూతన వధూవరులను కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముస్తాబాద్ లో టీ హోటల్ ప్రారంభం
ముస్తాబాద్ లో శ్రీకాంత్ అనే యువకుడు నూతనంగా ఏర్పాటు చేసిన టీ హోటల్ ను కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు , ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,బీఆర్‌ఎస్ నాయకులు పాల్గోన్నారు. .