బలగం టీవి,తంగళ్లపల్లి
గండి లచ్చపేటలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య,ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్..
జనవరి 26 జెండా పండుగను పురస్కరించుకొని ఫ్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు…
మైదానంలో అతిధులను శాలువాతో ఘనంగా సత్కరించిన దేవేందర్..
తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఫ్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య,ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్..
క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహ భావం పెంపొందుతుందని నేతలు వెల్లడి..
యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించిన నాయకులు..
క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతి 7వేల రూపాయలు ట్రోఫీ,రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు 3000 రూపాయలు ట్రోఫీ అందజేస్తున్నట్లు పేర్కొన్న బండి దేవేందర్..
ఈ సందర్భంగా కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచిన నాయకులు..
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రావు,ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, యాదవ సంఘం మండల అధ్యక్షుడు గోగు మల్లేశం యాదవ్, ఉప సర్పంచ్ రవి,నాయకులు బాబు,కందుకూరి రామా గౌడ్,బల్లెపుసిద్దన్న,ఆత్మకూరి చంటి యాదవ్,
జెల్ల ప్రభాకర్,బల్లెపు ప్రశాంత్,వంగపెల్లి శంకరయ్య,కర్రోల కిషన్, కుక్కల బాలయ్య,పుట్ట నరసయ్య,బల్లెపు ఐలయ్య, చెదల దేవయ్య,బొజ్జ రాజు, కతేర్ శంకర్,జంగాశేఖర్, జంగిటి ప్రభాకర్,కంకణాల మల్లయ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.