బలగం టీవి :,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లోని గండిలచ్చపేట గ్రామంలో వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను కోడి అంతయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని
స్నేహపూరిత వాతావరణంలో క్రికెట్ ను ఆస్వాదించి క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి జంగిటి అంజయ్య,ఉప సర్పంచ్ రవి,బల్లెపు సిద్దన్న,ఆత్మకూరి చంటి యాదవ్,సాయి రావ్,దేవుని రమేష్,శంకర్,జలంధర్,శ్రీశైలం,కిషన్, శ్రీనివాస్,ప్రశాంత్, బాలయ్య,మోహన్,అజయ్, బిక్షపతి,గ్రామస్తులు పాల్గొన్నారు.