BALAGAM TV NEWS UPDATES ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం By BALAGAM TV NEWS - December 8, 2023 0 212 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు డిసెంబర్ 9 అనగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.