జిల్లా గ్రంథాలయ భవనంలో జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ జనవిజ్ఞాన వేదిక కమిటీ గౌరవ సలహాదారు పివి రావు గారు విచ్చేసినారు ఆయన తన మాటల్లో జన విజ్ఞాన వేదిక ఆశయాలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు యుద్ధాలు విషయాలను తెలియజేస్తూ తేదీ 19 నవంబర్ 2023 వ రోజున నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సమావేశానికి పెద్ద ఎత్తున మేధావులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ పాల్గొనవలసిందిగా కోరినారు అనంతరము జరిగిన జిల్లా ఎన విజ్ఞాన వేదిక కమిటీ ఎన్నికలలో అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా గన్నమనేని శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా పాముల దేవయ్య పోతుగంటి శ్రీనివాస్ మొగిలి లక్ష్మణ్ కార్యదర్శిలుగా పుప్పాల శ్రీనివాసచారి జక్కని నవీన్ రెడ్డి గోశికమధుడు జిల్లా సాంస్కృతిక కమిటీ శంకరయ్య సభ్యులుగా బంటు బాలకిషన్ అక్కపల్లి యాదగిరి లాల శ్రీనివాస్ గుర్రం దేవదాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు సమావేశంలో జాతీయ జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య పాల్గొన్నారు
