బలగం టీవి , తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన కోడి బాబు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మరియు రామన్నపల్లి గ్రామానికి చెందిన రాగుల నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా విరి ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ,వారికి మనోధైర్యం కల్పించి వారి కుటుంబలకు యాభై కేజీల బియ్యాన్ని వితరణగా జడ్పిటిసి పూర్మని మంజుల అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.