బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కల్వకుంట్ల తారకరామారావు విద్యార్థులకు పెన్నులు,ప్యాడ్లు పంపించినందున విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, మండల అధ్యక్షులు వరస కృష్ణ, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం, నేవూరి నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశరామ్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మండలం మైనారిటీ అధ్యక్షులు అప్సర, గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎలగందుల నర్సింలు, రమేష్, అజ్జు, బాల్ రెడ్డి,చందనం శివరామకృష్ణ,గడ్డం వెంకటేష్, ముష్కం పవన్ గౌడ్, శ్రీకాంత్ పటేల్ తదితరులు పాల్గొని విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పి అందరూ మంచి GPA తో పాస్ అవ్వాలని కోరుకుంటామన్నామని వారందరూ తెలిపారు.
