బలగం టీవి …వేములవాడ
గెలిచిన అనంతరం మొదటిసారిగా రుద్రవరం వెళ్ళిన ఆది శ్రీనివాస్
అవ్వకు పట్టు చీర బహూకరించి, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్
ఎన్నికల ప్రచార సమయంలో రుద్రవరం గ్రామానికి చెందిన బొమ్మ ముత్తవ్వ అనే వృద్ధురాలు ఆది శ్రీనివాస్ కు పెన్షన్ డబ్బులు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఇవ్వగా…
ఆది శ్రీనివాస్ ఎమ్మేల్యే గా గెలిచిన అనంతరం మొదటిసారిగా నేడు రుద్రవరం వెళ్లగా బొమ్మ ముత్తవ్వ ఇంటికి వెళ్ళి అవ్వకు పట్టు చీర బహూకరించి…అవ్వ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు..