బలగం టీవి ..ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు..!!
ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను అమలుపరుస్తున్నామని ప్రజలంతా తప్పనిసరిగా ప్రజా పాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు..!!
