బలగం టీవి …రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన అభయహస్తాం గ్యారెంటీల “ప్రజాపాలన” కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు…
పల్లె, పట్టణం తెలంగాణ ప్రతి మూలనా పండుగలా ప్రజా పాలన నడుస్తోంది.
ఇందుకు సహకరిస్తూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..
ప్రజల ప్రతి సమస్యకు తగిన పరిష్కారం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం..