వేములవాడ పట్టణంలోని న్యూఅర్బన్ కాలనీ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

0
203

బలగం టీవి ….

వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రారంభించారు..!!

అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here