బలగం టీవి …ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామివారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు..!!
ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆ స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని వేడుకున్నారు..!!