BALAGAM TV NEWS UPDATES పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ By BALAGAM TV NEWS - January 3, 2024 0 178 FacebookTwitterPinterestWhatsApp బలగం టీవి..కోనరావుపేట నిన్నటి రోజు అనారోగ్యంతో మృతి చెందిన కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యశోద నారాయణ కుటుంబసభ్యులును ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..