ముఖ్యమంత్రి సహయ నిధి,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్..

0
125

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్, పట్టణ పరిదిలో అర్హులైన 76 మంది లబ్ధదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారాక్, 18 లక్షల 80 వేల విలువ గల 54 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here