బలగం టివి , , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా దత్తసాయి ఆలయంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతి వెడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేముల అశోక్, దూస వెంకటేశం ,దూస నారాయణ, దూస రాజేశం, మచ్చ తిరుపతి, మల్లేశం, సదానందం, మధు, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.