బలగం టీవి,, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం రోజున పౌర్ణమి పురస్కరించుకొని దత్త సాయి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.పల్లకి సేవ, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చిలివేరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయినాధుని ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు