చంద్రగిరిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

0
23

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్థంభంపల్లి అనుబంధ గ్రామం చంద్రగిరిలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు సంద్రగిరి లావణ్య – అంబేద్కర్ గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రారంభోత్సవం చేసి, నూతన వస్రాలను అందచేసిన చొప్పదండి శాసనసభ్యులు & కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here