బలగం టీవి ,ఇల్లంతకుంట ప్రతినిధి:
ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు పొత్తూర్ గ్రామంలో ఎంపిపి వూట్కూరి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గుడిసె ఐలయ్య, ప్యాక్స్ డైరెక్టర్లు , మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘల నాయకుల, రైతులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
