వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్ఫ్​ సంఘం నేత గుగ్గిళ్ల రవిగౌడ్​ నామీనేషన్​

0
134

సిరిసిల్ల న్యూస్​:

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఏఐఎఫ్​బీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్ఫ్​ సంఘాల జేఏసీ చైర్మన్​, గల్ఫ్​ బోర్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు గుగ్గిళ్ల రవిగౌడ్​ మంగళవారం నామీనేషన్​ వేశారు. భీమారం మండల కేంద్రానికి చెందిన గుగ్గిళ్ల రవిగౌడ్​ కార్మిక సంఘాల నేతగా.. గల్ప్​ సంఘాల ప్రతినిధిగా సేవలందించారు. వేములవాడ ఎమ్మెల్యేగా తాను గెలిచితీరుతానని, గల్ఫ్​ కార్మికల సత్తా చూపిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here