ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

0
112

బలగం టీవి , బోయినిపల్లి;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో యువత ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ పుట్టినరోజు సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి, వేడుకలను ఘనంగా నిర్వహించారు. తర్వాత స్వీట్లు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో సవనపల్లి అనిల్, పోతూరి రజినీకాంత్, పోతూరి నాగరాజు, పెగ్గర్ల శేఖర్, సురేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here