శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు..

0
136

బలగం టీవీ, హైదరాబాద్:

  • తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్పురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు..

దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి.
వారి అవిశ్రాంత, అంకిత భావానికి
గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం

ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు, కర్మ వీరులకు మే డే శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here