బలగం టివి,గంభీరావుపేట:
సంత్ సేవా లాల్ జయంతి వేడుకల ను గంభీరావుపేట మండలం జగదాంబ తండాలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. జంజారాల అభివృద్ధికి సేవా లాల్ చేసిన కృషిని కొనియాడారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలియజేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.ఈ కార్యక్రమంలో . అజ్మీరా భాస్కర్ ,బానోత్ వర్జిన్,అజ్మీరా బాల్య నాయక్,అజ్మీరా బికునాయక్,మూడ్ భరత్ నాయక్, బుఖ్యా విఠల్ నాయక్.అజ్మీరా సురేందర్ నాయక్ , అజ్మీరా భింలా నాయక్,బానోతు,రమేష్ ,బాధవత్,పుల్య, బదవత్ వర్జిన్ నాయక్,మలోత్ పంతుల్య నాయక్, అజ్మీరా లస్కర్ నాయక్, శివరాం నాయక్, బనోత్ భాస్కర్ ,అజ్మీరా దేవేందర్,అజ్మీరా కిరణ్,మూడ్ భీమ,సతీష్, అజ్మీరా కవిత,సునీత తదితరులు పాల్గొన్నారు