బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ఎంపీపీఎస్ వెంకంపేట పాఠశాలలో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోర దామోదర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర,మహిళలు కుటుంబ నిర్వహణ నుండి అంతరిక్షంలో పరిశోధన వరకు తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అనంతరం పాఠశాల మహిళ ఉపాధ్యాయినీలను ఘనంగా సన్మానించి, మేముంటోను బహుకరించారు.
