బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10–3–2025 ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ ఆర్ రజిత ఆధ్వర్యంలో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ఆరోగ్య సేవలు అందించడానికి పల్లె దావకాన ఇల్లంతకుంట లోనికి మార్చుతూ ఇకనుంచి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో పిఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ జీవనజ్యోతి మరియు సూపర్ వైజర్ రమణ ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.