- ఎంపీపీ శరత్ రావు పుస్తె మట్టెల వితరణ.
బలగం టీవి, ప్రతినిధి,ముస్తాబాద్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవలాల్ తండా గ్రామంలో ధరాంసోత్ రాజవ్వ కి”శే శంకర్ నాయక్ కూతురు నిర్మల వివాహం ఆదివారం ఉన్నందున వారికి వెళ్లి పుస్తె-మట్టెలను ఎంపీపీ జనగామ శరత్ రావు అందించడం జరిగింది.ఈ పుస్తె మట్టెలను వధువు తల్లిదండ్రులకు సర్పంచ్ శ్రీనివాస్ నాయక్,నాగుల శ్రీనివాస్ గౌడ్,కట్ట బాపురావు,బిఆర్ఎస్ గ్రామశాఖ రెడ్డి నాయక్, నర్సింలు,పంతులు,సోషల్ మీడియా ఇంచార్జి బద్దిపడిగ నందు,గున్నాల రాజ్ కుమార్ గౌడ్,చేతుల మీదుగా అందించారు.ఎంపీపీ శరత్ రావుకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.