బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్న మంత్రి జూపల్లి..
ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీ లతో ప్రభుత్వం సమన్వయం
జమ్ము, కాశ్మీర్ లోప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరిన మంత్రి జూపల్లి
హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోవాలని
కోరిన ప్రభుత్వం
హెల్ప్ లైన్ నంబర్లు – 9440816071, 9010659333, 040 – 23450368..