హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరణ..

0
151

బలగం టీవీ,  కరీంనగర్:

హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాలని పోస్టర్ ను ఆవిష్కరించిన బిజెపి నాయకులు

కరీంనగర్ జిల్లా గంగాధర మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో గంగాధరలో మే 22న కరీంనగర్ లో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ: గంగాధర మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు హిందూ ఏక్తా యాత్రలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వైద రామనుజం, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్,మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ,కోల అశోక్, దళిత మోర్చా జిల్లా ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్,మండల ఉపాధ్యక్షులు రాజి రెడ్డి,వోడ్నాల రాజు, ఆకుల మనోహర్,సర్వ్ శ్రీనివాస్, అర్ష్ రాజు, దాసరి ఆంజనేయులు,తాళ్ల రాజశేఖర్, గాలి పెళ్లి శ్రీనివాస్, పరశురాములు, గంట రమేష్, దయ్యాల ప్రణయ్,కడపల తిరుపతి, ముదం అనిల్, గుండా అఖిల్, ప్రశాంత్,చిందం ఆంజనేయులు, కట్ల శ్రీనివాస్, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here