గ్రామ పాలకవర్గ సభ్యులకు సన్మానం

0
217

బలగంటివి.తంగళ్ళపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ పడిగెల మానసహాజరయ్యారు. అనంతరం సర్పంచ్ అంకారపు అనిత,ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి,వార్డు సభ్యులు సల్లంగుల బాలకృష్ణ,క్యారం జగత్ కుమార్,కోడం భవిత సుధాకర్, రెడ్డి పరశురాం,గజ బింకార్ లాస్య ప్రవీణ్,నేరెళ్ల పుష్పలత నర్సింగం,అంకారపు లక్ష్మి వైకుంఠం,కలికోట కాళీ చరణ్ రాజ్ లకు సన్మానం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here