బలగం టీవి ,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో అయోధ్య రామ మందిర శ్రీ రామ పూజిత అక్షింతలను శ్రీ వీరాట్ పోతులూరి వీర బ్రహ్మము గారి భజన మండలి భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఇంటింటా పంపిణి చేశారు.ఈ కార్యాక్రమంలో శ్రీ వీరాట్ పోతులూరి వీర బ్రహ్మంద్ర స్వామి భజన మండలి అధ్యక్షుడు గట్టు రాజిరెడ్డి, భజన మండలి సభ్యులు అనిరెడ్డి రాజిరెడ్డి, వెంగల్ రెడ్డి,వెంకట్ రెడ్డి రాములు,పర్శరాములు, సురేష్,నారాయణ అనిల్,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు