బలగం టీవి… రాజన్న సిరిసిల్ల
🙏 నేను 1996 నుండి 2014 వరకు తెలంగాణ భావజాల వ్యాప్తి, ఉద్యమాలు, ధర్నాలు, రాజకీయ ప్రక్రియ లో క్రియాశీలము గా పని చేశాను. ముఖ్యముగా తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జన సభ, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీజేఏసీ , అన్ని కుల, ప్రజా, JAC సంఘాలకు మార్గదర్శకంగా – కో ఆర్డినేటర్ గా పని శేశాను. ప్రో. కీ శే. జయశంకర్, ప్రో. కోదండ రామ్ సర్, కెసిఆర్, కేటీఆర్ లతో మరియు అన్ని పార్టీలతో కలిసి పని చేసిన, కానీ నాటి TRS తో ఎక్కువ అన్యోన్న బంధం ఏర్పడ్డది… నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఉద్యమం చేశాను, ఉపాధ్యాయుడు గా విద్యార్థులకు మంచి విద్యను అందించాను…. ఒక ఇల్లు కూడా సంపాదించు కోలేక పోయాను, కావున నూతన ప్రభుత్వం ప్రకటించిన ఉద్యమ కారులకు కేటాయించిన కోటాలో , పజపలన లో అప్లయ్ చేసుకున్నాను…. జై తెలంగాణ, జయ హొ తెలంగాణ..