బలగం టివి, ఎల్లారెడ్డి పెట్
ఎల్లారెడ్డి పెట్ మండల జడ్పీటిసి చీటీ లక్ష్మణ రావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పెట్ మండలం కేంద్రంలో చీటీ వాసుదేవ రావు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేసిన జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండఅరుణ రాఘవరెడ్డి.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యా, జడ్పీటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, ci శశిధర్ రెడ్డి, si రమాకాంత్, సెస్ డైరెక్టర్ పర్ష కృష్ణహరి, పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు అనసూర్య నర్సింహులు, ఉప్పల మల్లేశం, మధు, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు