హిమాన్ష్‌‌ పిల్లల హస్పీటల్‌‌ క్యాలెండర్‌‌ ఆవిష్కరణ

0
130

బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రముఖ పిల్లల దవాఖాణ హిమాన్స్‌‌ హస్పీటల్‌‌ డాక్టర్‌‌ సురేందర్‌‌ బాబు ఆధ్వర్యంలో రూపోదించిన 2024 క్యాలెండర్‌‌ను బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డాక్టర్‌‌ సురేంద్రబాబు సేవలను కేటీఆర్‌‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌‌ చైర్‌‌ పర్సన్‌‌ జిందం కళ, బీఆర్‌‌ఎస్‌‌ సిరిసిల్ల పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి, వైస్‌‌ చైర్మన్‌‌ మంచె శ్రీనివాస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు వోజ్జల అగ్గిరాములు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here