బలగం టీవి ,ముస్తాబాద్
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో “కేటీఆర్ సేన”రాష్ట్ర క్యాలెండర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వాస్తవ్యులు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ రాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, ప్రచార కార్యదర్శి వేణు, తెలంగాణ అన్ని జిల్లాల అధ్యక్షులు సోషల్ మీడియా ఇంచార్జిలు షేక్ అక్రమ్, యండి.జహంగీర్, శ్రవణ్, నరేందర్ చారి, కుమార్, సంతోష్, వెంకటేష్, విజయ్, నాగరాజు, శివ, నరేష్, పవన్, నితిన్, శరత్, రవీందర్, జోగిందర్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.