–బలగం టివి,
గ్రామాల్లో పనుల గుర్తిoపు
జిల్లా లోని గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ బుధవారం మొదలైంది . కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లాల్లోని 255 గ్రామాల్లో చేపట్టా లిసిన పనులను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రధాన, అంతర్గత రోడ్డ లను శుభ్రం చేయించారు. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వ తేదీ దాకా పనులు కొనసాగనున్నాయి.
కార్య్రక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
