జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఆహ్వానం..

0
30

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

మై భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ ) ఆధ్వర్యంలో అగ్రహారం గ్రామం లోని జేఎన్టీయూ మైదానంలో “జిల్లాస్థాయి క్రీడా” పోటీలు (టోర్నమెంట్) నిర్వహించడం జరుగుతుంది, తేదీ : 06/03/2026 నుండి 07/03/2026 వరకు నిర్వహించబడును , టోర్నమెంట్లో భాగంగా , వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ ,షార్ట్ పుట్ , బ్యాట్మెంటన్ , చెస్ , పై టోర్నమెంట్ నిర్వహించబడును,పోటీల్లో పాల్గొని క్రీడాకారుల వయసు :18 నుంచి 30 లోపు గల పురుషులు మరియు మహిళలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసినదిగా ఆర్గనైజర్స్ దొంతర వేణి హరీష్ :8688295297, జూపల్లి రవి తేజ: +919347461020, వాలంటరీ మారం గణేష్ : 8978583002.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here