బలగం టివి, సిరిసిల్ల :
: జిల్లా సర్పంచుల ఫోరం మాజి అధ్యక్షుడు మాట్ల మధు
రైతులపై రాజకీయాలు చేయడం సరికాదు..కేకే మాట్లాడినవన్ని అవాస్తవాలు ,రంగనాయక సాగర్ నుండి మండలానికి నీళ్ళు రాలేదని చెప్పడం సరికాదు , ఇక్కడి ప్రాంత రైతుల ప్రయోజనం కోసం అహర్నిశలు శ్రమించి నీళ్ళు తెచ్చిన వ్యక్తీ కేటీఆర్ , మీకు షాతనైతే మేం చేసిన అభివృధ్ది కన్న డబుల్ చేసి చూపండి , నిన్నటి రోజు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు , జిల్లేల్ల గ్రామంలో గల కాలువ వద్ద కెటిఆర్ నీళ్లను వదిలిన పోటీలను పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన నాయకులు

కామెంట్స్; నిన్నటి రోజు కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు అసత్య పూరితమైనవి , రైతుల కోసం సిద్దిపేట,సిరిసిల్ల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి కాలువ పనులు పూర్తి చేసి నీళ్ళు తెచ్చిన ఘనత కేటీఆర్ ది , మండుటెండల్లో సైతం గ్రామాల్లో ఉన్న చెరువులను నింపి రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి కేటీఆర్ఏం , తెలుసు కాకుండా అసత్యపు మాటలు మాట్లాడటం సరికాదు..రైతులను అడిగి తెలుసుకుంటే బాగుండు , సిరిసిల్లకు కేటీఆర్ గారు ఏం చేయలేదని మాట్లాడడం సిగ్గుచేటు , మా పార్టీలో ఉండి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన వారికి సైతం తెలుసు నీళ్ళ కోసం ఎంత శ్రమించమో , మేము నీళ్ళు తెచ్చి చెరువులు నింపి రైతులను ఆదుకున్నం.. మాలాగ మీరు పని చేసి చిత్త శుద్దిని నిరూపించుకొండి , ప్రభుత్వంలో ఉండి రైతులకు నీళ్ళు రావడం లేదని మాట్లాడడం సిగ్గుచేటు , కెటిఆర్ గారు రైతుల పక్షాన ఉండమని ఆదేశాలు ఇచ్చారు..అదే విధంగా అండగా ఉంటం , సిరిసిల్ల ప్రజల మీద ప్రేముంటే మేం చేసిన అభివృధ్ది కన్న డబుల్ చేయండి , ప్రజలను మిమ్మల్ని గెలిపించింది అభివృధ్ది చేస్తారని…ఆరోపణలు చేస్తారని కాదు , ప్రజలు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా అసత్య ప్రచారాలు ఏంటి , రైతుల పక్షాన ప్రేమంటే జెడ్పిటిసి సైతం ముందుకు రావాలి , మండలంలోని చెరువులను నింపే వరకు కాంగ్రెస్ నాయకులు శ్రమించి రైతులకు అండగా ఉండాలి , మరోసారి కెటిఆర్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు.
👉ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్ బిఆర్ఎస్ నాయకులు కొమ్మిటి రాజిరెడ్డి సతీష్ రెడ్డి తిరుపతిరెడ్డి అబ్బడి అనిల్ రెడ్డి సిలివేరి చిరంజీవి భాస్కర్ రెడ్డి తాళ్లపల్లి శ్రీనివాస్ సత్తిరెడ్డి నర్ర నరేందర్ రెడ్డి అప్రోజు మాసిరెడ్డి రవి బండి మల్లయ్య రాజీ రెడ్డి కొమ్మటి లక్ష్మీనారాయణ దంతే దేవరాజ్ వెళ్లిచాలా శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు