బిజెపి మండల అధ్యక్షుడు పదవి అగ్రవర్ణాల కైనా…?

0
114

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఎల్లారెడ్డిపేట బిజెపి మండల సత్య పదవి అగ్రవర్ణాల కైనా సత్తెన..!

ఎల్లారెడ్డిపేట మండల బిజెపి అధ్యక్ష పదవి మొదటినుంచి అగ్రవర్ణాలకేనని చర్చించుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా కాల వ్యవధిలో ఓసీలకు ఇచ్చి ఒక బీసీ కి మాత్రమే ఒకే ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు కూడా ఓసికి అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల బిజెపి పార్టీ లో అంతర్గత కుమ్ములాట జరుగుతున్నట్లు సమాచారం. గత మూడు దశలుగా ఓసి లే అధ్యక్ష పదవి దక్కించుకోవడం పట్ల పార్టీ నాయకులలో విమర్శలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు మండల అధ్యక్ష పదవిని ఇవ్వడం పట్ల రహస్యం ఏంటని చర్చలు జరుగుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పదవిపై జిల్లా అధ్యక్షుడి పైన విమర్శలు వెలువెత్తుతునట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here