బలగం టీవి , తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తేనీటి విందులో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు అది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి,జెడ్పిటిసి పూర్మని మంజుల లింగారెడ్డి లకు పూల బొకేను అందజేసి,శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రంగు శ్యామ్,ఉపాధ్యక్షులు సిరిపాక ప్రణయ్, సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు,గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్,అందే దేవేందర్,సామల గట్టు,వెంగళ శ్రీనివాస్ క్లబ్ సభ్యులు లింగారెడ్డి,మోర శ్రీకాంత్, బాలు,అనిల్ రావ్,రెడ్డి శేఖర్,మధు,గాధగోని సాగర్,పర్ష రాములు,శ్రీనాథ్, దినేష్,రాజేష్,యాదగిరి,ప్రశాంత్ లతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,వైద్య శివప్రసాద్,మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
