బలగం టివి,సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణం లోని 8వ వార్డులో పలువురు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగ ప్రశాంత్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు .వీరికి కేకే మహేందర్ కండువ కప్పి పార్టిలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చొప్పదండి ప్రకాష్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సల్లూరి సంతోష్ గౌడ్ , యూత్ కమిటి అధ్యక్షులు ర్యాకం అనిల్, ,గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్,పులి నితిన్, బడుగు భరత్, బడుగు వెంకటేష్ , కత్తెర రాజయ్య , కత్తెర చిన్న రాజయ్య, బడుగు స్వామి , కత్తెర లక్ష్మణ్ పాల్గొన్నారు