కాకా వెంకటస్వామి T-20 లీగ్ ప్రారంభం…

0
60
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కరీంనగర్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఈ రోజు నుండి జరుగుతున్నతున్న కాకా వెంకటస్వామి T-20 లీగ్ టోర్నమెంట్ కి రాజన్న సిరిసిల్ల జట్టు vs కరీంనగర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కరీంనగర్ బ్యాటింగ్ లో రాజన్న సిరిసిల్ల జట్టు , ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పూర్మనీ లింగారెడ్డి జిల్లా జట్టుకు ఇంచార్జి గా డి. శ్రీనివాస్ పాల్గొన్నారు జట్టుకు అభినందనలు తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here