బలగం టీవీ, సిద్దిపేట :
ఈ రోజు సిద్దిపేట పట్టణంలో పురాతన వెంకటేశ్వరస్వామి గుడిలో కళ్యాణ మహోత్సవం లో భాగంగా గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి గుడికి 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చల్లని దీవెనలు తెలంగాణ ప్రజలపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయని నరసింహారెడ్డి , సీనియర్ కాంగ్రెస్ కొలను నరేష్, సందీప్ రెడ్డి, సామల సంతోష్, ప్రదీప్ రెడ్డి, సత్యనారాయణ, నరేష్ రెడ్డి, రాహుల్, రాజిరెడ్డి, ఎడ్ల రాజు, రవీందర్ రెడ్డి, లోకేష్ గౌడ్, అశోక్, యాదగిరి, ముఖ్య నాయకులు తదితరులు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.