బలగం టివి, సిరిసిల్ల
జమ్ము కాశ్మీరులో యలో చందన్ వాడి వద్ద గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి , వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ , కౌన్సిలర్ సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
